Bhanu Sri Mehra : ‘వరుడు’ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎంత హాట్ గా మారిపోయిందో చూస్తే తట్టుకోలేరు!

- Advertisement -

Bhanu Sri Mehra : కేవలం ఒకేఒక్క సినిమాతో తళుక్కుమని మెరిసి ఇండస్ట్రీ నుండి మాయం అయిపోయిన హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు, వారిలో ఒక్కరు వరుడు మూవీ హీరోయిన్ ‘భానుశ్రీ మెహ్రా’.ఈమెకి వరుడు సినిమా విడుదలకి ముందు టాలీవుడ్ లో మాములు రేంజ్ హైప్ లేదు, డైరెక్టర్ గుణ శేఖర్ ఎక్కడా కూడా ఆమె ముఖాన్ని విడుదలకు ముందు వరకు చూపించకుండా చాలా సస్పెన్స్ ని మైంటైన్ చేసాడు,అందుకే ఎవరీ హీరోయిన్ అని తెలుసుకోడానికి అందరూ ఆతృతగా ఎదురు చూసేలా చేసింది ఈ చిత్రం.ఆ రోజుల్లో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడానికి కారణాలలో కూడా ఈ హీరోయిన్ పాత్ర ఉంది.

Bhanu Sri Mehra
Bhanu Sri Mehra

అయితే విడుదల తర్వాత ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఈ హీరోయిన్ కి సినిమాల్లో అవకాశాలు రాలేదు.ఎక్కువగా ఆమెకి క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మాత్రమే దక్కాయి.తెలుగు లో ఇప్పటి వరకు ఈమె వరుడు తర్వాత ‘గోవిందుడు అందరివాడేలే’ , ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ మరియు ‘మిస్ ఇండియా’ వంటి సినిమాలలో నటించింది.అన్నీ క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ అవ్వడం విశేషం.

Bhanu Sri Mehra Photos

గోవిందుడు అందిరివాడేలే సినిమాలో అయితే రామ్ చరణ్ కి అమ్మ పాత్ర పోషించింది, ఆ పాత్ర నిడివి కనీసం 5 నిముషాలు కూడా ఉండదు.అందం తో పాటు అభినయం కూడా ఉన్న భానుశ్రీ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోవడం ఆమె దురదృష్టం అనే చెప్పొచ్చు.కానీ ఇప్పటికీ ఈమె క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూనే ఉంది, గత ఏడాది ఈమె ’10th క్లాస్ డైరీస్’ అనే సినిమాలో నటించింది.’ఉయ్యాలా జంపాల’ హీరోయిన్ అవికా గోర్ ఇందులో మెయిన్ హీరోయిన్ గా నటించింది.

- Advertisement -
Allu Arjun Bhanu Sri Mehra

ఈ సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ గుర్తు లేదు, ఇక భానుశ్రీ పాత్ర ఎవరికీ గుర్తు ఉంటుంది!, కానీ సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులతో ఎప్పుడూ ఇంట్ర్యాక్ట్ అవుతూనే ఉంది. తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఎప్పుడు న్యూస్ లో ఉంటూనే ఉంటుంది భానుశ్రీ, ఆమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా క్రింద కొన్ని అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here