Vaishnavi: వైష్ణవి చైతన్య ఆడియో లాంచ్ కష్టాలు ఇవే..!

- Advertisement -

Vaishnavi: తెలుగు ఇండస్ట్రీలో వైష్ణవి చైతన్య ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్. బేబీ మూవీలో తన నటనతో మొత్తం ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఆ మూవీ తరువాత వైష్ణవికి చాల మూవీలలో ఆఫర్ వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయ్. అయితే వైష్ణవి ఇప్పుడంటే మంచి ఫేమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు కానీ స్టార్టింగ్ డేస్ లలో ఆడియో లాంచ్ పాస్ ల కోసం, అక్కడ చేసిన ఎంజాయ్ గురించి సరదాగా వైష్ణవి నిన్న జరిగిన “లవ్ మీ” ఇఫ్ యు డేర్ అనే మూవీ ఆడియో లాంచ్ ఫంక్షన్ లో షేర్ చేసుకున్నారు. కనీసం మూవీ పాస్ లు కూడా దొరకని సందర్భాలు చాల ఉన్నాయని వైష్ణవి చెప్పింది.

vaishnavi chaitanya
vaishnavi chaitanya

చాల కష్టపడి ఒక మూవీ ఆడియో లాంచ్ పాస్ లు సంపాదించి, వాళ్ళ అమ్మతో కలిసి వెళ్లిన సిట్యుయేషన్ ను వైష్ణవి గుర్తుచేసుకున్నారు. అక్కడికి వచ్చిన సెలెబ్రెటీస్ ను చాల ఆనందపడ్డానని తెలిపారు. అక్కడి నుండి ఇప్పుడు ఇలా స్టేజిపై నిల్చొని స్పీచ్ ఇచ్చే స్థాయికి వైష్ణవి చేరుకుంది. ఈ ఈవెంట్ లో వైష్ణవి డ్రెస్ చాలా ఇంపార్టెంట్, ట్రెడిషినల్ డ్రెస్ లో మస్త్ ఉండే, ఆ డ్రెస్ కు సోషల్ మీడియాలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ మూవీతో మళ్ళీ ఆడియో లాంచ్ కల్చర్ ను స్టార్ట్ చేశారు. ఈ మూవీలో అశ్విన్ నటిస్తున్నప్పటికీ మూవీ ప్రమోషన్స్ మొత్తం వైష్ణవి చుట్టూనే జరుగుతున్నాయి. ఈ మూవీలో వైష్ణవి ఒక సాంగ్ కూడా పాడింది. ఇందులో AIని వాడి కూడా ఒక సాంగ్ ను పాడించినట్టు మూవీ యూనిట్ చెప్పింది .

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here