Urfi Javed : ఓరి నాయనో.. ఏంటి ఉర్ఫి అరాచకం.. పైన ఏం లేకుండా ఫొటోలతో పిచ్చెక్కిస్తున్నావుగా..

- Advertisement -

Urfi Javed : ఉర్ఫి జావెద్.. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..ఎప్పుడు ఏదొక విధంగా డ్రెస్సులు వేస్తూ జనాలకు అందాలతో పిచ్చెక్కిస్తుంది.. రోజుకో అవతారంలో దర్శనమిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. బిగ్ బాస్ ఓటిటి ప్లాట్‌ఫామ్‌తో భారీ ఫేమ్ సొంతం చేసుకున్న ఉర్ఫి జావేద్.. ఆ తరువాత బిగ్ బాస్ కంటే బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ చిట్టిపొట్టి దుస్తులు ధరించడంతోనే ఎక్కువ లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఉర్ఫి జావేద్ ధరించిన ఎక్స్‌పోజింగ్ కాస్టూమ్స్ ఎన్నో సందర్భాల్లో ఆమెని వార్తల్లో నిలబెట్టాయి. చాలా సందర్భాల్లో ఉర్ఫి జావేద్ క్లీవేజ్ షోను ఎంజాయ్ చేసే వాళ్లకంటే.. ఇదేం ఫ్యాషన్ అంటూ మండిపడిన నెటిజెన్స్ సంఖ్యే ఎక్కువ అంటే ఆమె క్లీవేజ్ షో ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు..

Urfi Javed
Urfi Javed

మొన్న ఆమధ్య అన్నీ కనిపించేలా డ్రెస్స్ వేసిన ఈ అమ్మడు ఇప్పుడు పైన ఏమి లేకుండా ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..అడ్డూ, అదుపులేని ఫ్యాషన్‌తో, అడ్డమైన ఫోజులతో రెచ్చిపోయే ఉర్ఫి జావేద్‌పై సోషల్ మీడియాలో పాజిటివ్ ఇమేజ్ కంటే నెగటివ్ ఇమేజే దండిగా ఉంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన ఉర్ఫి జావేద్ మరోసారి నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించింది. బ్రోకెన్ హార్ట్ షేపులో ఉన్న ఆకృతిని దుస్తుల్లాగా కప్పుకున్న ఉర్ఫి జావేద్ వీడియోకు నెటిజెన్ల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది నెటిజెన్స్ ఉర్ఫి జావేద్ ఊప్స్ మూమెంట్ గురించి ఆ పోస్ట్ కింద కామెంట్స్ చేస్తున్నారు..

Urfi Javed Photos

పైన ఎద భాగాలను మొత్తం చూపించేసింది.. ఆ ఘాటు వీడియోను చూసిన నెటిజన్లు చూపించకూడనివి చూపించేశావు అని కామెంట్ చేస్తే.. ఇకపై నువ్వు చూపించడానికంటూ ఇంకేమీ మిగల్లేదు అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. నీకి వెకిలి వేషాలు అవసరమా చెప్పు అని మండిపడిన నెటెజెన్స్ కూడా లేకపోలేదు అది వేరే విషయం. అయినా ఇందులో ఊప్స్ మూమెంట్ ఏముంది.. ఇదంతా ఉర్ఫి జావేద్ కి కొత్తేమీ కాదు కదా.. లైట్ తీస్కో గురూ అని అంటున్న నెటిజెన్స్ కూడా లేకపోలేదు. ఏదేమైనా తాను కోరుకున్నట్టుగానే ఉర్ఫి జావేద్ మాత్రం ఊప్స్ మూమెంట్ తో సోషల్ మీడియాను ఉదరగొట్టేస్తోంది.. ఏదేమైనా ఉర్ఫి అరాచకాలను తట్టుకోవడం కష్టమే అంటున్నారు.. ఇక మాటలు ఎందుకు ఆ వీడియోపై ఒక లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here