బట్టలు మొత్తం తీసేసి గులాబీ రేకులు అతికించుకుని ఫ్రీ షో ఇస్తున్న ఉర్ఫీ

- Advertisement -

సీరియ‌ల్స్‌తో పాటు బిగ్ బాస్ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చి బ‌య‌ట‌కు వ‌చ్చిన న‌టి ఉర్ఫి జావెద్‌.. త‌ర్వాత వెనుదిరిగి చూడ‌టం లేదు. సోష‌ల్ మీడియాలో ఈమె చేస్తున్నంత హ‌ల్ చ‌ల్ మ‌రెవ్వ‌రూ చేయ‌టం లేదంటే అతిశ‌యోక్తి కాద‌నే అనుకోవాలి మ‌రి. సాధార‌ణంగా సెల‌బ్రిటీ స్టేట‌స్ ఉన్న వారంద‌రూ ముఖ్యంగా న‌టీమ‌ణులు సోష‌ల్ మీడియాలో త‌మ ఫాలోవ‌ర్స్‌ను పెంచుకోవ‌టంలో భాగంగా గ్లామ‌రస్ ఫొటోలను,వీడియోల‌ను షేర్ చేస్తుంటారు.

ఉర్ఫీ
ఉర్ఫీ

అయితే ఊరంద‌రిదీ ఒక దారైతే త‌న‌దొక దారి అని అంటోంది ఉర్ఫి జావెద్‌. చిత్ర విచిత్ర‌మైన దుస్తుల‌ను వేసుకుని స‌ద‌రు ఫొటోల‌ను, వీడియోల‌ను త‌న ఇన్‌స్టాలో అమ్మ‌డు షేర్ చేస్తుంటుంది. ఇక గత రెండేళ్ల నుంచి విభిన్నమైన క్యాస్ట్యూమ్స్ తో అందాలను డిఫరెంట్ గా ఆరబోస్తూ ఎంటర్టైన్ చేస్తుంది హాట్ బ్యూటి ఉర్పీ జావేద్. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా పైన ఎలాంటి బట్టలు లేకుండా దర్శనం ఇచ్చింది.

ఉర్ఫి జావెద్‌
ఉర్ఫి జావెద్‌

ఇక ఉర్ఫీ జావేద్ చేష్టలకు, డ్రెస్సింగ్ కు అలవాటు పడిన నెటిజన్లు, ప్రేక్షకులు ఎప్పుడు ఎలా దర్శనం ఇస్తుందా అని ఎదురుచూసేవాళ్లు ఉన్నారు. గతేడాది గూగుల్ అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్ 57వ స్థానం సంపాదించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీ స్టార్ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టి మరి ఈ ఘనత సాధించింది. ఇప్పుడు తాజాగా కింద ప్యాంట్ వేసుకున్న ఈ సుందరి పైన మాత్రం ఎలాంటి బట్టలు లేకుండా అందాలు ఆరబోసింది. ఆమె ఎద సౌందర్యానికి కేవలం గులాబీ రేకులను అడ్డుగా ఉంచి దాదాపుగా న్యూడ్ గా కనిపించి ఓపేన్ షో చేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here