Tamannaah: గత కొన్నేళ్లుగా ఓవర్సీస్ రివ్యూయర్ అని చెప్పుకొనే ఉమైర్ సంధు.. తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా ప్రతి సినిమా బాగుంది బాగోలేదు అని ట్విట్టర్ లో చెప్పేవాడు. అక్కడివరకు ఆగితే బాగుండు. కానీ.. ‘ప్రభాస్-కృతిసనన్ ప్రపోజ్ చేశాడు. పూజాహెగ్డే ఐరన్ లెగ్’ లాంటి విపరీతమైన ట్వీట్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తాజాగా కృతిసనన్, పూజాహెగ్డే.. లీగల్ నోటీసులు పంపించారు. అయితే అతడు లండన్‌లో ఉంటున్నాడు. దీంతో ఏం యాక్షన్ తీసుకోవడానికి కుదరదు.

అందుకే సదరు హీరోయిన్ల నోటీసులపై కూడా అతడు ట్వీట్స్ పెట్టి కామెడీ చేస్తున్నాడు. తాజాగా తమన్నా ఫ్రెండ్స్ తనకు ఓ విషయం చెప్పారంటూ ట్వీట్ చేశాడు. తమన్నా ప్రేమలో పడి కనీసం రెండు సంవత్సరాలు కూడా గడవకముందే ప్రియుడికి బ్రేకప్ చెప్పింది అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అయితే విజయ్ వర్మతో తమన్నకి ఎక్కడ చెడింది..వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటంటే.. తమన్నాకు విజయ్ వర్మ బోర్ కొట్టాడట.. తమన్నా స్నేహితురాలు చెప్పిందని ప్రకారం.. తమన్నాకు విజయ్ వర్మ తో కాస్త ఇరిటేటింగ్ గా ఉందట. అంతేకాకుండా బాయ్ ఫ్రెండ్ బోర్ కొట్టడంతో తమన్నా అతనికి బ్రేకప్ చెప్పిందని ఒక ట్వీట్ చేశారు.Tamaannah : అందుకే సదరు హీరోయిన్ల నోటీసులపై కూడా అతడు ట్వీట్స్ పెట్టి కామెడీ చేస్తున్నాడు. తాజాగా తమన్నా ఫ్రెండ్స్ తనకు ఓ విషయం చెప్పారంటూ ట్వీట్ చేశాడు. తమన్నా ప్రేమలో పడి కనీసం రెండు సంవత్సరాలు కూడా గడవకముందే ప్రియుడికి బ్రేకప్ చెప్పింది అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అయితే విజయ్ వర్మతో తమన్నకి ఎక్కడ చెడింది..వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటంటే.. తమన్నాకు విజయ్ వర్మ బోర్ కొట్టాడట.. తమన్నా స్నేహితురాలు చెప్పిందని ప్రకారం.. తమన్నాకు విజయ్ వర్మ తో కాస్త ఇరిటేటింగ్ గా ఉందట. అంతేకాకుండా బాయ్ ఫ్రెండ్ బోర్ కొట్టడంతో తమన్నా అతనికి బ్రేకప్ చెప్పిందని ఒక ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ ప్రేమించి 2సంవత్సరాలు కూడా కాకముందే తమన్నా కి బాయ్ ఫ్రెండ్ బోర్ కొట్టాడా .. అప్పుడే బ్రేకప్ చెప్పిందా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి తమన్నా ఈ వార్త పై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈమె కూడా పూజాలా ఏదైనా యాక్షన్ తీసుకుంటుందేమో అని అంతా అనుకుంటున్నారు. అయితే గతంలోనూ ఉమైర్ సంధూ తమన్నాపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఇటీవల లస్ట్ స్టోరీస్ విడుదల సందర్భంగా ఆయన ట్వీట్ చేశాడు. ప్రస్తుత కాలంలో అడల్ట్ వెబ్ సిరీస్ కోసం తమన్నా మొదటి ఛాయిస్ అయిపోయింది. ఆమె విజయ్ వర్మతో రాత్రి, పగలు బాగా ఎంజాయ్ చేస్తోంది’’ అని పేర్కొన్నాడు.