ఏంటీ నవదీప్ మగాడు కాదా..’గే’ నా! ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచడానికి కారణం అదేనా?

- Advertisement -

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ సాధించిన అతి తక్కువ మంది హీరోలలో ఒకడు నవదీప్. దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జై’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయమైనా నవదీప్ కెరీర్ లో పలు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ మధ్యలో వరుసగా ఫ్లాప్స్ రావడం వల్ల ఆయనకీ ఉన్న మార్కెట్ మొత్తం పోయింది.దీనితో ఆయన సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు.

నవదీప్
నవదీప్

అయితే చాలా కాలం తర్వాత ఆయన మెయిన్ హీరో గా మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. ఆహా లో రీసెంట్ గా ఆయన న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ లో హీరో గా నటించాడు.ఈ వెబ్ సిరీస్ 12 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.అయితే నవదీప్ గురించి ఎప్పటి నుండో సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న కొన్ని వార్తలు చాలా దారుణమైనవి,అసలు ఆయన మనిషే కాదు అన్నట్టుగా కొన్ని రూమర్స్ పుట్టించారు.

నవదీప్ అసలు మగాడే కాదు అని, అతను ఒక ‘గే’ అని, ఎప్పుడూ అబ్బాయిల చుట్టూనే తిరుగుతుంటాడని,అందుకే ఇప్పటి వరకు ఆయన పెళ్లి చేసుకోలేదు అంటూ రూమర్స్ వచ్చాయి. వీటిపై ఇన్ని రోజులు నవదీప్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు కానీ, న్యూసెన్స్ ప్రెస్ లో మాత్రం ఈ వార్తలపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘నాపై మీడియా లో కొంతమంది ‘గే’ అని బాగా ప్రచారం చేసారు.ఇప్పుడు నేను ‘గే’ కాదు అని అందరి ముందు నిరూపించుకోలేను, అలాగే 2005 వ సంవత్సరం లో ఒక హీరోయిన్ ఆత్మహత్య చేసుకొని చనిపోతే అది నా వల్లే అంటూ ప్రచారం చేసారు.

- Advertisement -

అందులో ఎలాంటి నిజం లేదు, అసలు ఆ అమ్మాయితో నాకు పరిచయం కూడా లేదు, అంతే కాకుండా నేను నా ఇంట్లో రేవ్ పార్టీ నిర్వహించానని కూడా ఒక రూమర్ వచ్చింది. అప్పట్లో నేను మా అమ్మతో ఫామ్ హౌస్ లో డిన్నర్ చేస్తున్నాను, నాతోపాటు ఉందని ఆమెపై కూడా తప్పుడు వార్తలు రాసారు’ అంటూ నవదీప్ ఎమోషనల్ గా మాట్లాడాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here