Trisha : పెళ్ళైన హీరోతో ప్రేమాయణం నడుపుతున్న త్రిష.. ఐటీ సోదాల్లో బయటపడ్డ సంచలన నిజం!

- Advertisement -

Trisha : సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు స్టార్ ఇమేజి ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే త్రిష కచ్చితంగా ఉంటుంది. ఈమె తెలుగు లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో నటించింది. అలాగే తమిళం లో కూడా అందరి స్టార్ హీరోల సరసన నటించి సౌత్ ఇండియా లో టాప్ 3 స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది. రీసెంట్ గానే ఈమె విజయ్ హీరో గా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘లియో’ లో హీరోయిన్ గా చేసి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

Trisha
Trisha

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా త్రిష గురించి కోలీవుడ్ జరుగుతున్న చర్చ పెద్ద సంచలనం కి దారి తీసింది. ఈమెపై రీసెంట్ గా ఐటీ సోదా జరిగింది. ఈ సోదాల్లో అన్నీ పర్ఫెక్ట్ గానే ఉన్నాయి కానీ, కోటి రూపాయిలు విలువ చేసే ఒక నెక్లెస్ కి సంబంధించి మాత్రం లెక్కలు లేదు.

Trisha Updates

దీని గురించి ఐటీ అధికారులు త్రిష ని అడగగా, ఆమె ఇది తనకి తమిళ స్టార్ హీరో విజయ్ బహుమతిగా ఇచ్చాడని చెప్పుకొచ్చింది. ఈ వార్త విన్న తర్వాత ఐటీ అధికారులతో పాటుగా కోలీవుడ్ మొత్తం షాక్ కి గురైంది. ఎందుకంటే విజయ్ చాలా కాలం నుండి త్రిష తో ప్రేమాయణం లో ఉన్నాడని, ఈమె కోసం తన భార్య కి విడాకులకు అప్లై చేసాడని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి.

- Advertisement -
Trisha VIjay Thalapathy

ప్రతీ చిన్న రూమర్ కి రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇచ్చే త్రిష ఈ విషయం లో మాత్రం మౌనం పాటించింది. దీంతో వీళ్లిద్దరి మధ్య నిజంగానే ప్రేమాయణం నడుస్తుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఇప్పుడు రీసెంట్ గా ఐటీ సోదాల్లో ఇలా విజయ్ తనకి బహుమతిగా ఈ నెక్లెస్ ఇచ్చాడు అనే వార్త రావడం తో ఇక వీళ్లిద్దరి మధ్య నిజంగానే ప్రేమాయణం నడుస్తుంది అని ఖారారు చేసుకున్నారు ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here