Manchu Laxmi : అక్కా నువ్వు మారిపోయావ్.. వరుస ఫొటోషూట్లతో రచ్చ లేపుతున్న మంచు లక్ష్మి

- Advertisement -

Manchu Laxmi .. టాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారుండరు. తన నటన, లైఫ్ స్టైల్ తోనే కాదు ఈ బ్యూటీ తన స్లాంగ్ తో కూడా ఫేమస్, ముఖ్యంగా ఈమె ఇంగ్లీష్ ఆక్సెంట్ పై ఎన్ని ట్రోల్స్ ఉన్నాయో.. ఎన్ని మీమ్స్ క్రియేట్ చేశారో లెక్కేలేదు. టాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో లక్ష్మి.. హిందీలోనూ చిత్రాలు చేయాలని భావించింది. అందుకే అవకాశాల కోసం ముంబయికి మకాం మార్చింది. అక్కడే ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని తన కూతురు విద్యా నిర్వాణతో నివసిస్తోంది.

Manchu Laxmi
Manchu Laxmi

ఇక ముంబయికి వెళ్లిన తర్వాత మంచు లక్ష్మి చాలా మారిపోయిందని నెటిజన్లు భావిస్తున్నారు. దాని కారణం.. ఆమె వేషధారణ మారడం, ఫ్రెండ్ సర్కిల్ మారడం. అంతే కాదు ఈ భామ ఇటీవల విదేశీ విహారాలు ఎక్కువగా చేస్తోంది. బీ టౌన్ పార్టీలకు కూడా అటెండ్ అవుతోంది. ఇక సోషల్ మీడియాలో తన ఫొటోషూట్స్ కు సంబంధించి ఫొటోలు పోస్టు చేస్తోంది. మంచు లక్ష్మి ఇటీవలే బోల్డ్ ఫొటోషూట్స్ ఎక్కువగా చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ లేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ మరో ఫొటోషూట్ తో అభిమానులను సర్ ప్రైజ్ చేసింది.

- Advertisement -

ఈ ఫొటోషూట్ లో మంచు లక్ష్మి ఓ పొట్టి గౌనులో కనిపించింది. టాంక్ ట్యాప్ మాత్రమే వేసుకుని పోజులిచ్చింది. ఓవైపు ఎద అందాలు చూపిస్తూ.. మరోవైపు థైస్ షో చేస్తూ కిర్రాకు పోజులిచ్చింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇక కైపెక్కించే పోజులుతో ఉన్న ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Manchu Laxmi

ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు కుర్రోళ్ల అయితే మామూలుగా స్టన్ అవ్వట్లేదు. ఏందక్కా.. ఇట్ల మారిపోయినవ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చూడండి.. పూర్తిగా బాలీవుడ్ నటిగా మారిన మంచు లక్ష్మిని చూడండి అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో తన ఫొటోలతో హల్ చల్ క్రియేట్ చేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here