OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే.. ఆ మూడు స్పెషల్..

- Advertisement -

 

ప్రతి వారం ప్రేక్షకులను ఎంటర్టైనింగ్ చేసేందుకు కొత్త సినిమాలు విడుదల అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.. అందులో కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ ను అందుకోకున్నా కూడా ఓటీటీలో విడుదలై మంచి టాక్ ను అందుకుంటున్నాయి.. ప్రతి వారం చాలా సినిమాలు ఓటీటిలోకి విడుదల అవుతుంటాయి. అలాగే ఈ వారం కూడా సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సత్యభామ, లవ్ మౌళి సినిమాల పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఏ ఓటీటిలో విడుదల అవుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

- Advertisement -

అమెజాన్ ప్రైమ్..

గ్రౌండ్ (తెలుగు మూవీ)- జూన్ 10

ది బాయ్స్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 13

నెట్‌ఫ్లిక్స్..

టూర్ డే ఫ్రాన్స్ అన్ చైన్డ్ సీజన్ 2 (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- జూన్ 11

కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ది గోల్డిన్ టచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 12

మై నెక్ట్స్ గెస్ట్ సీజన్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 12

మిస్టరీస్ ఆఫ్ ది టెర్రకోటా వారియర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 12

డాక్టర్ క్లైమాక్స్ (థాయ్ వెబ్ సిరీస్)- జూన్ 13

బిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 13

అబంగ్ అధిక్ (మాండరిన్ మూవీ)- జూన్ 14

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు సినిమా)- జూన్ 14

జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేషియన్ వెబ్ సిరీస్)- జూన్ 14

మహారాజ్ (హిందీ చిత్రం)- జూన్ 14

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..

ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 10

ది కలర్ ఆఫ్ విక్టరీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 10

నాట్ డెడ్ ఎట్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 12

యక్షిణి (తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 14

ఆహా..

పారిజాత పర్వం (తెలుగు మూవీ)- జూన్ 12

కురంగు పెడల్ (తమిళ వెబ్ సిరీస్)- జూన్ 14

జీ5..

లవ్ కీ అరెంజ్ మ్యారేజ్ (హిందీ చిత్రం)- జూన్ 14

పరువు (తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 14

ఆపిల్ ప్లస్ టీవీ…

ప్రెజూమ్డ్ ఇన్నోసెంట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 12

క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 14

ఘాంత్ చాప్టర్ 1 (హిందీ వెబ్ సిరీస్)- జూన్ 11

ఈ వారం మొత్తం 23 సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.. సినీ ప్రియులకు పండగే.. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here