Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆస్తులు విలువ 1000 కోట్ల రూపాయలకంటే ఎక్కువే ఉంటుంది అన్న విషయం మనకు తెలుసు. ఎంతో లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు సెలబ్రెటీలు. ముఖ్యంగా చిరంజీవి చాలా పెద్ద హీరో ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉంటున్నారు.
అటువంటి చిరంజీవి రేంజ్ ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోగలం. మెగాస్టార్ చిరంజీవి కి అంత రేంజ్ ఉన్నా కూడా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడుతుంటారు. చిరంజీవి గతంలో చేసిన ఒక పని నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
ఒక ఈవెంట్లో భాగంగా చిన్నారి రామ్ చరణ్ తో ఫోటో దిగాలని భావిస్తే చిరంజీవి స్వయంగా ఫోటో ని క్లిక్ చేశారు. ఇండస్ట్రీలో ఇంత మంచితనం ఉండే హీరోలు ని మనం వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆచార్య సినిమా షూటింగ్ టైంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు లక్ష బీర్ బాటిల్స్ తో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లని షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.