Rashmika Mandanna తో చేతిలో ఏకంగా 20చెంపదెబ్బలు తిన్న స్టార్ హీరో.. సిగ్గు లేదా అంటున్న నెటిజన్స్

- Advertisement -


Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ క్యూటీ టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా బిజీగా ఉంది. ఇటీవలే “యానిమల్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇదిలావుంటే, రష్మిక ఓ హీరోను 20 సార్లు కొట్టిందన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యానిమల్ నిర్మాత, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rashmika Mandanna ranbir kapoor

ఈ క్రమంలో హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక చేతిలో 20 సార్లు చెంపదెబ్బలు తిన్నారంటూ చెప్పుకొచ్చారు. యానిమల్ సినిమాలో కర్వా చౌత్ సన్నివేశంలో హీరోని కొడుతుంది రష్మిక. అయితే ఆ సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి మేకర్స్ దాదాపు 20 టేక్స్ తీసుకున్నారు. ఈ క్రమంలో రష్మిక రణబీర్‌ని 20 సార్లు చేతితో కొట్టింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here