Tamannaah : తడి అందాలతో తమన్నా రచ్చ.. ఇంత హాట్ నెస్ నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్

- Advertisement -

Tamannaah .. ఈ మిల్కీ బ్యూటీ సోషల్ మీడియాలో మరోసారి సెగలు పుట్టించింది. తడి అందాలతో రెచ్చిపోయింది. క్లీవేజ్ షో తో కుర్రాళ్లను కవ్వించింది. ఇక థైస్ షో చేస్తూ కుర్రకారును టెంప్ట్ చేసింది. తమన్నా గ్లామర్ ట్రీట్ నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించేలా ఉంది. ఈ ఫొటోషూట్ లో తమన్నా బోల్డ్ నెస్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంత బోల్డ్ గా టామీ చేస్తుందని ఊహించలేదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఫొటోషూట్ లో తమన్నా గ్రీన్ కలర్ గ్లిట్టర్ ఔట్ ఫిట్ లో కనిపించింది. ఓవైపు ఎద అందాలు మరోవైపు థైస్ షో చేస్తూ నెట్టింట హీట్ పుట్టించింది.

Tamannaah
Tamannaah

తమన్నా లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు స్టన్ అయిపోయారు. మిల్కీ బ్యూటీలో ఇంత అందం దాగుందని అనుకోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఫొటోషూట్ చేసిందంటూ ఫైర్ ఎమోజీలతో తమ ప్రేమను కురిపిస్తున్నారు. ఇంతకీ ఈ ఫొటోషూట్ తమన్నా ఎందుకు చేసిందంటే.. ఓ ట్రావెల్ కంపెనీ మేగజైన్ కోసం చేసిందట. ట్రావెల్ లీజర్ ఇండియా కవర్ ఫొటోల్లో తమన్నా మెరిసిపోయింది. గ్లిట్టర్ డ్రెస్సులో ఈ భామ అందం కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది. 

Tamannaah Photos

ఇక తమన్నా సినిమా కెరీర్ విషయానికి వస్తే ఈ భామ శ్రీ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమా అంతగా హిట్ కాలేదు. ఆ తర్వాత హ్యాపీడేస్ సినిమాలో మధుగా నటించి తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసింది. ఇక అప్పటి నుంచి తమన్నా వెనక్కి తిరిగిచూసుకోలేదు. టాలీవుడ్, కోలీవుడ్ లలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కొన్నాళ్లుగా ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కు తన మకాం మార్చింది. అక్కడ వెర్సటైల్ క్యారెక్టర్లలో నటించి ముంబయి ప్రేక్షకులను అలరించింది. 

- Advertisement -
Tamannaah Images

తమన్నా పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే మూడు పదుల వయసు దాటినా ఈ భామ పెళ్లి మాట ఎత్తడం లేదు. కానీ ఇటీవల బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో మిల్కీ బ్యూటీ ప్రేమలో పడినట్లు టాక్ వినిపిస్తోంది. న్యూ ఇయర్ కు ఇద్దరూ కలిసి కనిపించడం.. కిస్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నట్లు ముంబయి మీడియా కోడై కూస్తోంది. కానీ తమన్నా మాత్రం అలాంటిదేం లేదని.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనేనని క్లారిటీ ఇచ్చేసింది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here