బ్రాలో జారే ఎద అందాలను చూపిస్తూ తమన్నా బోల్డ్ పోజులు.. కుర్రాళ్లు ఏమైపోతారు పాప..

- Advertisement -

మిల్క్ బ్యూటీ తమన్నా ఇమేజ్ ఈ మధ్య బాగా తగ్గింది.. కేరీర్ మొదట్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటుంది… ఎప్పటికప్పుడు బోల్డ్ పోజులతో కుర్రాళ్ళకు హీట్ పెంచుతుంది.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోని షేర్‌ చేసింది. ఇందులో ఆమె షర్ట్ విప్పుకుని టాప్‌ అందాలను చూపిస్తుంది. బ్రా కనిపించేలా షర్ట్ కిందకు లాగి, బ్రాలో ఎద అందాలను చూపిస్తూ బోల్డ్ ఫోటోలకు పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

తమన్నా
తమన్నా

ఆ ఫోటో షూట్ తమన్నా ఓ యాడ్ కోసం చేసింది.. హెయిర్ వ్రాప్‌ మిషన్‌ యాడ్‌ కోసం ఈ ఫోటోని షేర్‌ చేసింది. తన హెయిర్‌ని డ్రై చేసే ఈ మిషన్‌ని ప్రమోట్‌ చేస్తూ ఈ పోస్ట్ పెట్టింది తమన్నా. అందులో భాగంగా అతి వేడి లేకుండా తన ఎయిర్‌ డ్రై చేసుకునేలా ఇది పనిచేస్తుందని తెలిపింది తమన్నా… హెయిర్ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేస్తున్నావ్ ఓకే కానీ బ్రా ఎందుకు చూపించావు అంటూ నెటిజన్లు వరుస కామెంట్లు పెడుతున్నారు..మిల్కీ బ్యూటీ దేని కోసం చేసినా, ఎందుకు చేసినా, ఆమె గ్లామర్‌ ట్రీట్‌ మాత్రం మైండ్‌ బ్లాక్‌ అనేలా ఉండటం విశేషం. దీంతో ఈ పిక్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.

Tamanna

ఇక తమన్నాకు సీనియర్ హీరోల సరసన తప్ప యంగ్ హీరోల సరసన నటించే అవకాశం రాలేదు.. కొత్త హీరోయిన్‌ జోరు పెరుగుతున్న నేపథ్యంలో ఆటోమెటిక్‌గా ఈ బ్యూటీలకు ఛాన్స్ లు తగ్గుతాయి. ఇప్పుడు తమన్నా కూడా అలాంటి పరిస్థితినే ఫేస్‌ చేస్తుంది. ఆమె చేతిలో తెలుగులో ఒకటి, తమిళంలో ఒకటి, మలయాళంలో ఓ సినిమా ఉంది.. ఇక మోడల్‌, నటుడు విజయ్‌ వర్మతో ప్రేమలో మునిగి తేలుతుంది తమన్నా. తెలుగులో విజయ్‌ వర్మ ఎంసీఏలో విలన్‌గా చేశాడు. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ఆయనతో తమన్నా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. ఈ మధ్య తరచూ ఈ ఇద్దరు కలిసి కనిపిస్తున్నారు. దీంతో హాట్‌ టాపిక్‌ అవుతున్నారు.. మరి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here