Yatra 2 Review : 2019 వ సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన యాత్ర సినిమా పెద్ద హిట్టైన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ సినిమాకి కొనసాగింపుగా ఆయన తనయుడు జగన్ బయోపిక్ గా యాత్ర 2 తీస్తానని ఆ చిత్ర దర్శకుడు...