HomeTagsWorldCup 2023

Tag: WorldCup 2023

Rekha Bhoj : ఇండియా వరల్డ్ కప్ కొడితే.. బీచ్ లో నగ్నంగా పడుకుంటా.. షాకింగ్ కామెంట్స్ చేసిన తెలుగు హీరోయిన్ రేఖ..

Rekha Bhoj : వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీలో భారత్ దూసుకుపోతోంది. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. ఈ ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ఇండియా ఇప్పటికీ వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి అత్యద్భుతమైన ప్రతిభ కనబర్చింది. ఈ నేపథ్యంలో ఇండియా వరల్డ్ కప్ కొట్టడం ఖాయమని భారతీయులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్,...

Salaar : ‘వరల్డ్ కప్ మ్యాచ్’ లో ‘సలార్’ ఫీవర్..ప్రశాంత్ నీల్ ప్లానింగ్ కి జోహార్లు!

Salaar : టాలీవుడ్ నుండి తెరకెక్కే పాన్ ఇండియన్ మూవీస్ లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాలలో ఒకటి 'సలార్'. కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com