HomeTagsVyuham

Tag: Vyuham

ఆర్జీవీ పై శివాజీ ఫైర్.. హాట్ టాపిక్ గా వివాదం

రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఆర్జీవీ ఏం చేసినా సంచలనంగా మారుతుంది. ఆయన ఏం మాట్లాడినా హాట్ టాపిక్ అవుతుంది. ప్రముఖ నటుడు శివాజీ పరిస్థితి కూడా దాదాపు అంతే. అయితే ఈసారి దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నటుడు శివాజీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన ఆర్జీవీ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి....