HomeTagsVishnu Priya Father

Tag: Vishnu Priya Father

తండ్రి చెంతకు చేరిన విష్ణు ప్రియా.. ఎమోషనల్ అవుతూ ఏడ్చేసిన విష్ణు..

యాంకర్ విష్ణు ప్రియా పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.. పైకి కనిపించే అంత ఆమె జీవితంలో సంతోషం లేదని అందరికి తెలిసిందే.. బుల్లి తెరపై విష్ణు ప్రియకి మంచి క్రేజ్ ఉంది. హాట్ యాంకర్ గా, మంచి డ్యాన్సర్ గా మాత్రమే ఈమె గురించి తెలుసు. పలు టీవీ షోలకి తన అందంతో, చిలిపి తనంతో ఆకట్టుకుంటుంది...