Virupaksha Collection : మెగా ఫ్యామిలీ లో ఒక హీరో హిట్ కొట్టాడంటే ఇండస్ట్రీ మొత్తం కళకళలాడిపోతాది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఈ హీరోల సినిమాలకు క్యూ కట్టేస్తారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' చిత్రానికి కూడా అదే జరుగుతుంది. ఇటీవలే విడుదలైన ఈ థ్రిల్లర్ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల...