బుల్లితెరకి గ్లామర్ టచ్ ఇచ్చిన అనసూయ, వెండితెరపై కూడా ఒక రేంజ్ ఫాలోయింగ్ తో దూసుకుపోతోంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'విమానం' రెడీ అవుతోంది. కిరణ్ కొర్రపాటి - జీ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాకి, శివప్రసాద్ యానాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుమతి పాత్రలో అనసూయ కనిపించనుంది. ఆమె పాత్రపై సాగే పాట...
అనసూయ బుల్లితెరపై తన హవాను కొనసాగిస్తున్న యాంకర్స్ లో సుమ తర్వాత వినిపించే పేరు యాంకర్ అనసూయ.. ఒకవైపు వరుసగా సినిమాలు కూడా చేస్తూ కెరియర్ ను బిజీగా గడుపుతుంది.. రంగమ్మత్తగా అందరిని తన నటనతో ఆకట్టుకున్న అమ్మడు నెగిటివ్ షెడ్స్ లలో కనిపించింది..పుష్ప`, `దర్జా`లో నెగటివ్ రోల్స్ చేసింది. మరోవైపు ఐటైమ్ సాంగులు కూడా చేసింది. కానీ ఇప్పుడు...