భార్య పిల్లలతో ఊ అంటే… ఫారెన్ టూర్ వెళ్లే మహేష్.. అందులోనూ.. దుబాయ్ అంటే.. కాస్త ఇష్టపడుతుంటారు. కనీసం ఇయర్సో ఓ టూ టైమ్స్ అయినా.. దుబాయ్‌కే వెళుతుంటారు. అంతేకాదు.. తనకు ఇష్టమైన వన్ ఆఫ్ ది హాలీడే స్పాట్ దుబాయ్ అని కూడా చాలా సందర్బాల్లో చెప్పారు. ఇక అందుకే అన్నట్టు.. తాజాగా తనకిష్టమైన దుబాయ్‌లోనే.. ఓ కాస్ట్లీ విల్లాను...