Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో భారీ పాపులారిటీ దక్కించుకున్న అల్లు అర్జున్ ఇటీవల ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సీక్వెల్ లో నటిస్తున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే....