విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి అతి తక్కువ సమయం లోనే యూత్ లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. హిట్ మరియు ఫ్లాప్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ అయితే ఉంటుందో, విజయ్ దేవరకొండ కి కూడా అలాంటి క్రేజ్...