HomeTagsVenu Swamy Comments

Tag: Venu Swamy Comments

Venu swamy : అనుష్క పై సంచలన వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి.. నీకు అడ్డూ అదుపూ లేదా అని తిడుతున్న నెటిజన్లు

Venu swamy : సెలెబ్రిటీలకు జాతకాలు, సెలెబ్రిటీల ఇంట్లో పూజలు చేస్తూ వేణు స్వామి ఎంతగా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. ఇక ఇతగాడు ప్రభాస్ మీద చేసే కామెంట్లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. సలార్ సినిమా ఫ్లాప్ అంటూ చేసిన కామెంట్లు ఎంతటి వివాదానికి దారి తీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వేణు స్వామి పేరు...

Venu Swamy : మళ్ళీ ప్రభాస్ పై వేణుస్వామి కామెంట్స్.. నేను అన్నది అయ్యిందంటూ చురకలు..!

Venu Swamy  : సెలబ్రిటీల జాతకాలు చెప్తూ వేణు స్వామి పాపులర్ అయిపోయారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్ చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ విపరీతమైన క్రేజ్ ని తెచ్చుకున్నారు. సెలబ్రిటీల యొక్క పర్సనల్ లైఫ్ లో సమస్యలు కెరియర్ గురించి చెబుతూ వేణు స్వామి సోషల్ మీడియాలో దుమారం రేపుతూ ఉంటారు. జాతకాల పేరుతో...

Ashu Reddy : వేణు స్వామితో అలాంటి పూజలు చేయించుకుంటూ దొరికిపోయిన అషు రెడ్డి.. ఏకంగా కాళ్లు మొక్కుతుందిగా..!

Ashu Reddy : సినీ సెల‌బ్రిటీలకు సంబంధించిన జ్యోతిష్యాల‌ను చెబుతూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న వ్య‌క్తి వేణు స్వామి. ఆయ‌న జ్యోతిష్యం చెప్ప‌టంతో పాటు సెల‌బ్రిటీల ఇళ్ల‌లో పూజ‌లు, యాగాలు కూడా నిర్వ‌హిస్తుంటారు. ఆయన చెప్పినవి చెప్పినట్లు నూటికి 90 శాతం జరుగుతున్నాయి. దీంతో ఆయన చెప్పే జాతకాలపై జనాలతో పాటు సెలెబ్రిటీలకు కూడా నమ్మకం ఏర్పడింది. ఏదైనా ఇబ్బంది వచ్చినపుడు లేదా...

అల్లు అర్జున్ విషయలో వేణుస్వామి చెప్పిందే జరుగుతోందిగా.. బన్నీకి తర్వాత అదేనా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ కథనాయకుడుగా ఎంపికైన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటి వరకూ తెలుగులో ఏ హీరో కూడా సాధించని రేర్ ఫీట్‌ని అల్లు అర్జున్ సాధించి చూపించారు. తెలుగులో ఏ హీరోకు కూడా జాతీయ ఉత్తమ అవార్డు వచ్చింది లేదు. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఓ తెలుగు నటుడు ఉత్తమ నటుడిగా జాతీయ...

సమంత వాళ్ల లాగానే త్వరలో ఈ స్టార్ కపుల్స్ విడిపోనున్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన వేణుస్వామి

వేణు స్వామి పరిచయం అక్కర్లేని పేరు. ఆయనో ప్రముఖ ఆస్ట్రాలజర్. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. సోషల్ మీడియా పుణ్యమాని ఈ మధ్యకాలంలో ఆయన చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన చెబుతున్న జాతకాలు ఎంతవరకు నిజమో కానీ చేసిన వ్యాఖ్యలు మాత్రం అంతకంతకూ వైరల్ అవుతున్నాయి. గతంలో కొందరు సినీ సెలెబ్రెటీల గురించి వేణు...

అల్లు అర్జున్ పదేళ్లలో చిరంజీవిని మించిన స్టార్ అవుతాడు.. ప్రూఫ్ లతో సహా చెప్పిన వేణుస్వామి

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ జాతకంలో 10 సంవత్సరాల పాటు అదే ఉంది అంటూ తాజాగా అందరి జాతకాలు చెప్పే సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్లు చేశారు. ఇప్పటికే వేణు స్వామి జ్యోతిష్యాలకి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ పెరిగింది. ఈయన నోటి నుండి ఏదైనా మాటలు వచ్చాయి అంటే చాలు కచ్చితంగా అవి నిజమై తీరుతుంది. దాంతో ఎంతోమంది...