టాలీవుడ్ లో ఎంతోమంది కమెడియన్స్ ఉండొచ్చు.. కానీ కొంతమంది మాత్రమే ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల మదిలో తమకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకుంటారు.. అలాంటి కమెడియన్స్ బౌతికంగా మన మధ్య ఉన్నా లేకపోయినా ఎప్పటికీ చిరంజీవులు.. అలాంటి లెజెండరీ కమెడియన్స్ లో ఒకడు వేణు మాధవ్ Venu Madhav రెండు దశాబ్దాల పాటుగా అగ్ర...