HomeTagsVaishnavi Chaitanya

Tag: Vaishnavi Chaitanya

Vaishnavi Chaitanya : నాజీవితం ఇంతలా మారిపోతుందని అనుకోలేదు.. గాల్లో తేలిపోతున్న వైష్ణవి చైతన్య

Vaishnavi Chaitanya : 'బేబి' సినిమాతో వైష్ణవీ చైతన్య గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమాతో యూత్ లో ఆమె ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'లవ్ మీ' సిద్ధమవుతోంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో...

Vaishnavi Chaitanya లో ఈ టాలెంట్ కూడా ఉందా.. అమ్మడి రేంజ్ మాములుగా లేదుగా!

Vaishnavi Chaitanya : షార్ట్ ఫిల్మ్స్‏తో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు వెండితెరపై హీరోయిన్‏గా క్రేజ్ సొంతం చేసుకుంది వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో కథానాయికగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ తెలుగమ్మాయి… అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు దొచుకుంది. అటు ఇండస్ట్రీలో వైష్ణవికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. అందులో ఆశిష్, వైష్ణవి చైతన్య...

Baby Movie డైరెక్టర్, నిర్మాతలకు షాక్.. చిత్రకథ నాదే అంటూ పోలీసులకు ఫిర్యాదు

Baby Movie : షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ షిరిన్ శ్రీరామ్ బేబీ మూవీ స్టోరీ నాదే అంటూ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం బేబీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సాయి రాజేష్ ఈ సినిమాను...

Vaishnavi Chaitanya : బాలయ్యతో అలాంటి సన్నివేశాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి..

Vaishnavi Chaitanya : బాలయ్య ప్రస్తుతం తన 109వ సినిమా చేస్తున్నారు. NBK 109 అనే వర్కింగ్ టైటిల్‌లో మొదలు పెట్టిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ చేస్తున్న సినిమా కావడంతో.. ఎన్బీకె 109 పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ పేరు వినిపిస్తోంది. అలాగే వాల్తేరు వీరయ్య...

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య లక్కీ ఛాన్స్.. బడా సినిమాలో అవకాశం.. బేబీకి వందరెట్లు ఉడనుందా!

Vaishnavi Chaitanya : బేబీ’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది క్యూట్ బ్యూటీ వైష్ణవి చైతన్య. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. బస్తీ అమ్మాయిగా, మోడ్రన్ బ్యూటీగా ఆకట్టుకుంది. ఆమె అద్భుత నటనకు పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్...

Vaishnavi Chaitanya కి కోటి రూపాయిల చెక్ ఇచ్చిన సమంత.. బంపర్ ఆఫర్ కొట్టేసిన ‘బేబీ’ బ్యూటీ!

Vaishnavi Chaitanya : యూట్యూబ్ లోని షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ల ద్వారా మంచి పాపులారిటీ ని దక్కించుకున్న నటి వైష్ణవి చైతన్య. ఈమె నటించిన వెబ్ సిరీస్ లలో 'సాఫ్ట్ వేర్ డెవలపర్' అనే వెబ్ సిరీస్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సిరీస్ తర్వాత ఆమెకి టాలీవుడ్ లో చాలా ఆఫర్స్ వచ్చాయి. తొలుత...