గ్లామర్ వరల్డ్ లో ఎక్కువ రోజులు నిలదొక్కుకోవాలంటే టాలెంట్ అన్నా ఉండాలి లేదా అందం అయినా ఉండాలి. కొన్ని సార్లు ఇవి రెండు సరిపోవు. అందుకే కొందరు డోస్ పెంచి ఎక్స్పోజింగ్ చేస్తుంటారు. అలా ఎక్స్పోజింగ్ చేసి వరుస అవకాశాలు అందుకుని ఇప్పుడు స్టార్స్ గా ఎదిగిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వారి లిస్ట్ లో చేరేందుకు చాలా...