Upasana Singh : సినిమా అనేది రంగుల ప్రపంచం.. మేడిపండు చూడు అన్న సామెతలా పైకి కనిపించినంత అందంగా ఇండస్ట్రీ అనేది ఉండదు. ఇక్కడ పైకి రావాలంటే చాలా కష్టపడాలి. అదే మహిళలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కొందరిని సంతృప్తి పరచాలన్న అభిప్రాయం దాదాపు అందరిలో ఉంది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో...