HomeTagsUday Kiran Movies

Tag: Uday Kiran Movies

Uday Kiran : రీ రిలీజ్ కి ఉదయ్ కిరణ్ సినిమాలు రెడీ..!

Uday Kiran : దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఉదయ్ కిరణ్ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి సక్సెస్ అవడం అనేది ఎంతో కష్టం. కానీ ఉదయ్ కిరణ్ మాత్రం ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. పైగా సక్సెస్ ని...

Uday Kiran సినిమాకి బయపడి వెనక్కి వెళ్లిన చిరంజీవి సినిమా అదేనా..?

Uday Kiran : అప్పట్లో కొంతమంది యంగ్ హీరోల లవ్ స్టోరీ మూవీస్ టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేసాయి..ఆ సినిమాలో హీరోలు గా నటించిన యంగ్ హీరోస్ కి కూడా అద్భుతమైన క్రేజ్ మరియు ఫాలోయింగ్ వచ్చింది. అలాంటి హీరోలలో ఒకడు ఉదయ్ కిరణ్. తేజా దర్శకత్వం లో తెరకెక్కిన 'చిత్రం' మూవీ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా...