Manchu Vishnu : సోషల్ మీడియా లో ఎప్పుడూ ట్రోలింగ్ కి గురయ్యే ఫ్యామిలీ ఏదైనా ఉందా అంటే అది మంచు ఫ్యామిలీ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో వీరి పై ట్రోలింగ్స్ జరుగుతూ ఉండేవి కానీ, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం మంచు విష్ణు పై మరియు మంచు మోహన్ బాబు పై...