దక్షిణ సినీ పరిశ్రమలో వయస్సు మీద పడుతున్నా పెళ్లి చేసుకొని హీరోయిన్లలో ఒకరు త్రిష.. ఇప్పుడు త్రిషకు 40 ఏళ్లు పూర్తి అయ్యాయి.. వయస్సు పెరిగిన అందం మాత్రం అస్సలు తగ్గలేదు.. ఇప్పుడు మరింత అందంగా ఉందనే చెప్పాలి.. ఈ అమ్మడుతో పాటు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మలు పెళ్లి చేసుకున్నారు.. కానీ ఈమె మాత్రం స్టార్ హీరోలతో ప్రేమాయణం నడుపుతుంది.....