'భాగమతి' వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరోయిన్ అనుష్క శెట్టి వెండితెర కి దూరమై చాలా కాలం అయ్యింది. ఆమె నుండి ఒక్క సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క శెట్టి హీరోయిన్ గా 'మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి' అనే చిత్రం ప్రారంభమై చాలా కాలం అయ్యింది. నవీన్...