HomeTagsTiger Shroff

Tag: Tiger Shroff

Disha Patani : టైగర్ తో బ్రేకప్ ఖాయమైనట్టేనా.. మిస్టీరియస్ మ్యాన్ తో దిశా పటానీ ఫొటోలు వైరల్

బాలీవుడ్‌ యంగ్​ హీరో టైగర్ ష్రాఫ్-బోల్డ్ బ్యూటీ దిశాపటానీ కొన్నేళ్లుగా రిలేషన్​షిప్​లో ఉన్నారు. లవ్‌లో ఉన్న ఈ ఇద్దరూ.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఖాళీ ఉన్న సమయంలో షికార్లు కొడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. అయితే ఈ జంట్​ బ్రేకప్​ చెప్పుకుందంటూ కొద్ది రోజులుగా తెగ వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోకి వచ్చిన టైగర్ ను...