HomeTagsThe Mirza Malik talk show

Tag: The Mirza Malik talk show

సానియా-షోయబ్ విడాకులు నిజమేనా.. లేక పబ్లిసిటీ స్టంటా..?

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ విడాకులు తీసుకోనున్నారు.. త్వరలోనే విడాకుల ప్రకటన చేయబోతున్నారు.. ఇవీ ఇటీవల నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వార్తలు. ఈ దంపతుల సన్నిహితులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారని, న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకుని విడాకుల ప్రకటన చేస్తారనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఇప్పుడవన్నీ కేవలం ఊహాగానాలేనా? అనే సందేహం కలుగుతోంది....