HomeTagsTamannaah Black and White dress photos

Tag: Tamannaah Black and White dress photos

Tamannaah : బ్లాక్ అండ్ వైట్ డ్రెస్​లో మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ ట్రీట్

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా Tamannaah తెలుగులో తాజాగా నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమాను కన్నడ నటుడు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఎంటర్​టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో సత్యదేవ్​తో కలిసి రొమాన్స్ చేసింది తమన్నా. హైదరాబాద్​లో ఈ మూవీ ప్రమోషన్స్​లో తమన్నా పాల్గొంది. ఈ ఈవెంట్​లో తమన్నా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్​లో మెరిసిపోయింది. 30 ఏళ్ల...