Tamanna Bhatia : రిలయన్స్ దిగ్గజం ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్ తో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు అతిరథమహారథులు హాజరయ్యారు. ముఖ్యంగా యావత్ సినీ ఇండస్ట్రీ ఈ వేడుకల్లో భాగమైంది. ఈ ఈవెంట్ కు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి నటీనటులు హాజరయ్యారు. ఇక ఈ వేడుకల్లో...
Tamannaah Bhatia : శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా.. తన అందచందాలతో అలరిస్తూ కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది మిల్కీ బ్యూటీ. తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించింది. వారితో పాటు టైర్ 2హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఒక్క నానితో మాత్రం నటించలేదు. అయితే గతంలో వీరిద్దరి...
Tamanna : తమన్నా కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది తమన్నా చిన్నప్పటి వీడియో కావడం విశేషం. ఇంతకీ ఆ వీడియో ఎందుకంత వైరల్ అవుతుంది? అందులో ఏముంది? అనే వివరాల్లోకి వెళ్తే.. తమన్నా 2005లో 'శ్రీ' అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికంటే ముందు హిందీలో...
Tamannaah Bhatia : ‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార తమన్నా. ఫస్ట్ సినిమాతో కలర్ తప్ప కంటెంట్ లేదని ఆమెపై పలు రకాల కామెంట్స్ చేశారు జనాలు. కానీ తర్వాత వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. కలర్ కాదు కంటెంట్ కూడా ఉందని నిరూపించుకుని.. వరుసగా సినిమాల్లో ఛాన్సులతో పాటు...
కీర్తి సురేశ్ లాంటి స్టార్ హీరోయిన్లు అలనాటి తారల బయోపిక్‌లలో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటీనటుల జీవిత చరిత్రల్లో ఇప్పటి హీరో-హీరోయిన్లు నటిస్తూ వాళ్ల పాత్రల్లో ఒదిగిపోతున్నారు. ఇప్పుడీ జాబితాలోకి తమన్నా చేరనున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు జీవిత చరిత్రలోనూ కనిపించనుందట.
ఒకప్పటి బ్యూటీ...
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై తమన్నా స్పందించారు. ప్రస్తుతం ఆమె కెరీర్ పరంగా బిజీగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని మరోసారి స్పష్టం చేశారు. ‘‘గత ఐదునెలల్లో నేను నటించిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు...