Tollywood Actress : సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు క్యాస్టింగ్ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొంతమంది వీటిని ఎదుర్కునే ధైర్యం లేక ఇండస్ట్రీ నుంచి దూరమైతే మరికొంతమంది దీటుగా నిలుస్తూ ఉంటారు. మరి కొంతమంది దర్శక నిర్మాతలకు అడిగినంత కమిట్మెంట్ ఇస్తూ ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్ కి చేరుకుంటూ ఉంటారు. ఇక...