HomeTagsSushmitha Konidela

Tag: Sushmitha Konidela

Sushmitha : చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసిన పెద్దకూతురు సుస్మిత..

Sushmitha : ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో కొనసాగడం అంత సులభం కాదని అగ్ర కథానాయకుడు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక్కడ ప్రతిరోజూ ఒక పోరాటంలా ఉంటుందని అన్నారు. పరిశ్రమపై ప్రేమ, ఇక్కడ వర్క్‌ను ఎంజాయ్‌ చేసినప్పుడే ముందుకు వెళ్లగలమని.. కేవలం, గ్లామర్‌ కోసమే ఇక్కడ ఉండాలనుకుంటే కష్టమేనని పేర్కొన్నారు. అనంతరం తన తండ్రి చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా...

Ram Charan – Upasana లకు అబ్బాయి పుడితే బాగుంటుంది : మెగా డాటర్ సుస్మిత

Ram Charan - Upasana : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అదొక హీరోలను ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీ అంటుంటారు అందరు. అయితే మెగా కుటుంబం నుంచి కేవలం హీరోలే కాదు ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అర్వింద్ గురించి కాదు మనం ఇక్కడ మాట్లాడుకుంటోంది. మెగా డాటర్ సుస్మిత కొణిదెల గురించి. సుస్మిత...