అందాల కిరీటం అందుకున్న బ్యూటీస్ ఎంతో మంది ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే ప్రత్యేకం. భారతదేశానికి తొలి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చిన సుస్మితా సేన్ చాలా ప్రత్యేకం. అందాల పోటీల్లో రాణించి ఆ తర్వాత హీరోయిన్ గా తెరంగేట్రం చేసి ఓవైపు వ్యాపారవేత్తగా మరో వైపు తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తోంది సుస్మితా. ఇవాళ తన బర్త్ డే...