Siddharth : ఒకప్పుడు యూత్ మరియు లేడీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన హీరోలలో ఒకడు సిద్దార్థ్. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరో గా మారి తెలుగు , హిందీ మరియు తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సిద్దార్థ్, తెలుగులో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఓయ్ వంటి...