Anchor Suma : తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు గోపీచంద్ మొదట విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. ఆ తర్వాత రణం సినిమాతో హీరోగా మారి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత కూడా హీరోగానే పలు సినిమాలలో నటించారు. ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న గోపీచంద్ ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. తాజాగా రామబాణం...