Anchor Suma : సుమారు గా రెండు దశాబ్దాల నుండి తన అద్భుతమైన యాంకరింగ్ స్కిల్స్ తో బుల్లితెర మీద ఏకచక్రాధిపత్యం చేస్తున్న స్టార్ యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది సుమ అనే చెప్పాలి..యాంకరింగ్ అంటే ఇలానే చెయ్యాలి అని అనిపించేలా ఆమె యాంకరింగ్ ఉంటుంది..అందుకే ప్రతీ ఏడాది బుల్లితెర మీద ఎంత మంది యాంకర్స్ పుట్టుకొస్తున్నా కూడా సుమ...