Sudheer: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ రష్మీ, హైపర్ ఆది , ఆటో రాంప్రసాద్, నరేష్ లు శ్రీదేవి డ్రామా కంపెనీలో నవ్వులు పుయించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో సుడిగాలి సుదీర్ రష్మిక జంటగా కనిపించారు. దాంతో ఈ ప్రోమో మరింత వైరల్ గా...