పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలిప్రేమ ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్ గా నిలిచిపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు పవన్ కళ్యాణ్. తొలిప్రేమ సినిమాలో లవ్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ, రొమాన్స్, ఇలా అన్ని యాంగిల్స్ ను రంగరించి ప్రేక్షకులకు అందించారు చిత్ర యూనిట్....