HomeTagsStar Couples

Tag: Star Couples

Star Couples: పబ్లిక్ లో గొడవపడి పరువు పోగొట్టుకున్న స్టార్ కపుల్స్ ఎవరో తెలుసా?

Star Couples: సాదారణంగా భార్యా భర్తల మధ్య గొడవలు రావడం కామన్..చికాకులు ఉండటం సహజం.. నిజానికి అలా లేని కాపురం అసలు బాగోదు..ఆ గొడవలు కేవలం నాలుగు గోడల మధ్య అయితేనే బాగుంటుంది.. పబ్లిక్ లో అస్సలు బాగోదు.. ఒక్కసారి గడపదాటి బయటకు వచ్చాక.. చాలా పద్దతిగా వ్యవహరించాలి. నిజానికి సామాన్యుల్లో ఉండే భార్యాభర్తలు బయట గొడవ పడినప్పటికీ మిగిలిన జనాలు...