HomeTagsSreeleela Red Dresss Photos

Tag: Sreeleela Red Dresss Photos

Sreeleela : రెడ్ సూట్​లో బాస్​ లేడీలా శ్రీలీల రావిషింగ్ లుక్స్

టాలీవుడ్​లో మోస్ట్ హాప్పెనింగ్ బ్యూటీ శ్రీలీల వరుస అవకాశాలతో జోరుమీద ఉంది. ఓవైపు సినిమా షూటింగులు.. మరోవైపు ప్రమోషన్స్.. ఇంకోవైపు ప్రైవేట్ ఈవెంట్స్​కు అటెండ్ అవుతూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ భామకు క్రేజ్ మామూలుగా లేదు. ఫ్యాన్స్ కోసం తరచూ తను అప్డేట్స్ పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ భామ నాటీనెస్​కి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. ఇక...