HomeTagsSreeleela in Good Bad Ugly movie

Tag: Sreeleela in Good Bad Ugly movie

Sreeleela : ఈ అమ్మడు నిజంగా నక్క తోక తొక్కొచ్చినట్టుంది .. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది!

Sreeleela .. మొన్నటిదాక టాలీవుడ్ లో మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్. నిర్మాతల ఫస్ట్ ఛాయిస్. హీరోల మెయిన్ ఛాయిస్. కానీ వరుస ఫ్లాప్ లు మూటగట్టుకోవడంతో ఈ భామకు ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది. ఇక నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. ఛాన్సులు వచ్చినా.. ఒకే తరహా స్క్రిప్ట్స్ వస్తుండటంతో ఈ బ్యూటీ వాటిని రిజెక్ట్ చేస్తూ వస్తోంది. కొన్నాళ్ల నుంచి ఈ...