'అఖండ' మరియు 'వీర సింహా రెడ్డి' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ హీరో గా నటిస్తున్న చిత్రం 'భగవంత్ కేసరి'. ప్రముఖ దర్శకుడు అని రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈమధ్యనే బాలయ్య పుట్టిన రోజు నాడు 'భగవంత్ కేసరి' మూవీ కి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా, దానికి...