ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు సమ్మర్ వెకేషన్ లో ఉన్నారు. నిత్యం షూటింగులతో బిజీబిజీగా ఉండే భామలంతా కాస్త సేదతీరుదామని విహార యాత్రలకు బయల్దేరారు. చాలా మంది తమ ఫేవరెట్ హాలిడే స్పాట్ గా మాల్దీవ్స్ నే సెలక్ట్ చేసుకున్నారు. మాల్దీవ్స్ కు వెళ్లని వారంతా మరో బీచ్ లు ఉన్న డెస్టినేషన్ ను సెలక్ట్ చేసుకున్నారు. ఈ లిస్టులో బాలయ్య...