Sonakshi Sinha : ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా జూన్ 23న తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నేటికి వీరి వివాహం జరిగి కేవలం వారం రోజులు కూడా కాలేదు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతలోనే వీరిద్దరూ కోకిలా...
టాలీవుడ్‌లో హీరోయిన్లకు కొరత లేదు. ఇప్పటికే తమిళ, కన్నడ, మలయాళ భాషల కథానాయికలను తెలుగు చిత్రసీమలోకి దింపుతున్నారు. ఈ మధ్య డైరెక్టర్ల చూపంతా బాలీవుడ్‌పై పడింది. పాన్ ఇండియా మోజులో పడి సినిమాకు బాలీవుడ్‌లోనూ కాస్త హైప్ రావాలని అక్కడి హీరోయిన్లను దించేస్తున్నారు. ఆలియా భట్, శ్రద్ధా కపూర్, అనన్యా పాండే ఇప్పటికే తెలుగు కుర్రాళ్లను తమ అందాలతో ఫిదా చేశారు....