హన్సిక ఫియాన్సీకి ఇది వరకే పెళ్లైందా.. ఆ పెళ్లికి తనుకూడా వెళ్లిందా.. ?
కోలీవుడ్ బ్యూటీ హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తన బాయ్ ఫ్రెండ్ సొహైల్ ను ఆమె డిసెంబర్ 4న వివాహమాడబోతోంది. చాలా రోజులుగా హన్సిక పెళ్లి గురించి నెట్టింట తెగవార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ బ్యూటీ ఇటీవలే సోషల్ మీడియాలో తన...